Home » Vaikunta Ekadasi Darshan
గోవింద మాల ధరించిన భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, భక్తులకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ సూచించింది.