Home » Vaishali raj
రాకేష్ వర్రే, వైశాలి రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ జితేందర్ రెడ్డి. ఈ చిత్రం నుంచి ఈ మట్టి బంగారం లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
వైశాలిరాజ్ నిర్మించిన 'ఫస్ట్ లవ్' సాంగ్ ని తాజగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాంచ్ చేసాడు.
దీపు జాను, వైశాలిరాజ్ జంటగా బాలరాజు దర్శకత్వంలో ఫస్ట్ లవ్ అనే మ్యాజికల్ ఆల్బమ్ తెరకెక్కింది. వైశాలిరాజ్ నిర్మించిన ఈ సాంగ్ టీజర్ ని హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు.