Vaishnavi Chaitanya latest photos

    సింపుల్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తున్న వైష్ణవి చైతన్య..

    February 27, 2024 / 08:58 PM IST

    'బేబీ'తో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య.. ఇప్పుడు తన రెండో సినిమాని ఆశిష్‌తో కలిసి 'లవ్ మీ' అనే చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. నేడు ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ జరగగా.. ఆ కార్యక్రమంలో వైష్ణవి సింపుల్ లుక్స్‌లో మెస్మరైజ్ చేశారు.

10TV Telugu News