Home » Vaishnavi Chaitanya Photos
నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇలా చీరకట్టులో తృడిషినల్ గా కనిపించింది.
బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ ఫొటోలు షేర్ చేసింది.
జాక్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇలా సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో వచ్చి అలరించింది.
బేబీ ఫేమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా ఇలా చీరలో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
బేబీ ఫేమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా చీరకట్టులో ముక్కెర పెట్టుకొని తన అందాలతో మైమరిపిస్తున్న ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ వైష్ణవి చైతన్య నేడు భోగి సందర్భంగా పండగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా చీరకట్టులో తన అందాలతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య తాజాగా తన తమ్ముడికి బర్త్ డే విషెష్ చెప్తూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
బేబీ ఫేమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య దీపావళి సందర్భంగా ఇలా దీపాల మధ్యలో అందంగా అలరిస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది.
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య దీపావళి సందర్భంగా ఇలా చీరలో అందంగా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
బేబీ భామ వైష్ణవి చైతన్య తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్ ఈవెంట్లో ఇలా చీరలో కనపడి మెరిపించింది. బేబీ సినిమాకు వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ అవార్డు గెలుచుకుంది.