Home » Vaishnavi Chaitanya Saree Photos
బేబీ ఫేమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా ఇలా చీరలో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ వైష్ణవి చైతన్య నేడు భోగి సందర్భంగా పండగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా చీరకట్టులో తన అందాలతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య దీపావళి సందర్భంగా ఇలా చీరలో అందంగా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
బేబీ భామ వైష్ణవి చైతన్య తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్ ఈవెంట్లో ఇలా చీరలో కనపడి మెరిపించింది. బేబీ సినిమాకు వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ అవార్డు గెలుచుకుంది.
‘లవ్ మీ’ ఆడియో లాంచ్ ఈవెంట్ లో వైష్ణవి చైతన్య లంగావోణీలో కనిపించి అందర్నీ ఫిదా చేశారు.
వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగగా ఇలా చీరకట్టులో చిరునవ్వులతో మెరిపించింది.
తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య సంక్రాంతి నాడు సంప్రదాయంగా ముగ్గు వేస్తూ అబ్బాయిలను ముగ్గులోకి లాగుతుంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బేబీ మూవీ.. ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ టీంని అభినందించడానికి చిరంజీవి.. మెగా సక్సెస్ ఈవెంట్ ని నిర్వహించాడు. ఈ ఈవెంట్ లో వైష్ణవి తన చీర వయ్యారంతో ఆకట్టు