Home » Vakeel Saab collection review
కరోనా తర్వాత క్రాక్ సినిమా హిట్ అనిపించుకోగా జాతిరత్నాలు చిన్న సినిమా మొదలై మంచి ఫలితాలను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పనిబట్టేలా వకీల్ సాబ్ దూసుకొచ్చాడు. చిన్న చిన్న మైనస్లు తప్ప సినిమాకు పాజిటివ్ రావడం.. మూడేళ్ళ నుండి పవర్ స్టార్