Home » Vakeel Saab mania
టాలీవుడ్ లో ఇప్పుడు ఏం నడుస్తుందటే రెండు నడుస్తున్నాయి. ఒకటి కరోనా.. మరొకటి వకీల్ సాబ్ మేనియా. వీళ్ళు వాళ్ళు అని లేకుండా వరసబెట్టి దర్శక, నిర్మాతల నుండి హీరోలు, హీరోయిన్స్ వరకు కరోనా మహమ్మారి బారిన పడుతుంటే వైరస్ ఇంత వ్యాప్తి చెందుతున్నా.. వకీ�
కరోనా తర్వాత క్రాక్ సినిమా హిట్ అనిపించుకోగా జాతిరత్నాలు చిన్న సినిమా మొదలై మంచి ఫలితాలను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పనిబట్టేలా వకీల్ సాబ్ దూసుకొచ్చాడు. చిన్న చిన్న మైనస్లు తప్ప సినిమాకు పాజిటివ్ రావడం.. మూడేళ్ళ నుండి పవర్ స్టార్