Home » Vakeel Saab Trailer
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ తెరపై కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.