Home » Valentine's week sale
Flipkart Valentine Week Sale : ఫ్లిప్కార్ట్ వాలెంటైన్స్ డే స్పెషల్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 సహా అనేక స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్లు, పాత ఐఫోన్లపై అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.