-
Home » Valery Zaluzhny
Valery Zaluzhny
మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది.. ఉక్రెయిన్ మాజీ సైనికాధికారి హెచ్చరిక!
November 23, 2024 / 12:26 AM IST
World War III : ఉక్రెయిన్ మాజీ మిలిటరీ అధికారి ఇప్పుడు యూకేకి దేశ రాయబారిగా వ్యవహరిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం ప్రపంచ భూభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టిందని ప్రకటించారు.