Home » Valimai movie
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో ‘వలిమై’తో వస్తున్నాడు. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 24న వలిమై రిలీజ్ కానుంది.
పాన్ ఇండియా ఫీవర్ సౌత్ ఇండియాలో ప్రతీ హీరోనూ టచ్ చేస్తుంది. పాన్ ఇండియా రేస్ లో దూసుకెళ్లడానికి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ రెడీ అయ్యాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్ వలిమై తో రంగంలోకి..
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలోని సినిమాలు వాయిదా వేస్తున్నారు నిర్మాతలు