Home » Vallabhaneni Janardhan passed away
తెలుగు సినీ పరిశ్రమని వరుస మరణాలతో విషాదం వెంటాడుతుంది. ఇటీవలే రోజులు వ్యవధిలో సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతి రావు మరణించగా, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మరియు నటుడు వల్లభనేని జనార్దన్ మృతి చెందారు. 63 ఏళ్ళ జనార్దన్ గత కొన్ని రోజులుగా అనారో