Home » Valued Friend
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జైట్లీ మరణవార్త వినగానే పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 9న