Home » Vaman rao murder Case Mistery
Vaman rao murder Case Mistery : వామన్ రావు హత్యకేసులో మిస్టరీ వీడుతోంది.. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులుగా కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్ లు అరెస్ట్ అయ్యారు. మంథని కోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లే సమయంలో వామన్ రావును హత్య చేయాలని శ