Home » vamsi krishna reddy
ప్రస్తుతం కరోనా రెండోదశ ఉద్ధృతంగా ఉంది. కొవిడ్ సోకిన వారికి సరైన వసతులు కొరవడుతున్నాయి. బాధితులకు ధైర్యం చెప్పే వారు కూడా లేకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నారు. వైరస్ సోకి ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి ఆహారం అందని పరిస్థితి.
తిరుపతి నగరంలోని పద్మావతి మహిళా యూనివర్శిటీ సమీపంలో ఓ ఇంట్లో నాటు సారా తయారు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్లో వీడియోలు చూసి నాటుసారా తయారుచేసి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను అద్దెకు ఉంటున�