Home » vamsi paidapalli
తమిళ హీరో విజయ్ తో దిల్ రాజు తెరకెక్కించిన 'వరిసు' సినిమా సూపర్ హిట్టు కావడంతో నేడు దిల్ రాజు ఇంటిలో సక్సెస్ పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీలో దిల్ రాజు మనవరాలు రంజితమే సాంగ్‌కి వేసిన స్టెప్పులు చూసి విజయ్ ఫిదా అయ్యిపోయాడు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, తమిళ ఇళయదళపతి విజయ్ తో కలిసి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం "వారసుడు". ఈ చిత్రం సంక్రాంతి కనుకుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విషయానికి వస్తే సంక్రాంతి భారీలోనే టాలీవుడ్ సీనియర్ �