Home » Vandalized
హైదరాబాద్ అమీర్ పేట ప్రాంతంలో ఓ మొబైల్ రిపేర్ షాపులో కొందరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. షాపు నిర్వాహకుడితోపాటు, షాపులోని సిబ్బందిపై దాడికి దిగారు.