Home » VANDE BHARAT MISSION
చదువులు, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం యుక్రెయిన్ వెళ్లిన దాదాపు 20 వేల మంది భారతీయులు ఆదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
కోరోనా వైరస్ వ్యాప్తితో భారత్ సహా ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా చాలామంది విదేశాల్లో చిక్కుకున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడంతో స్వదేశానికి రాలేకపోయారు. కరోనా వ్యాప్తితో విదేశాల్లో చిక్కుకున్న భారతీయ
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా… విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వందే భారత్ మిషన్ కింద విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు, స్వదేశంలో ఉన్న వారు లండన్, సింగపూర్,అమెరికాలోని సెలెక్టెడ్ డెస్టి�