Home » Vanitha Vijayakumar Divorce
Vanitha Vijayakumar: సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్దకూతురు వనితా విజయ్ కుమార్ పేరు ఎప్పుడూ ఏదోఒక వివాదంలో వినిపిస్తూనే ఉంటుంది. వనిత జూన్ 27న పీటర్ పాల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఆమెకు మూడో పెళ్లి కావడంతో మీడియా బాగా ఫోకస్ చేస