Home » Vansthalipuram
వనస్థలిపురంలో రెండేళ్ల ముందు వరకు చైన్‌స్నాచింగ్ కేసులు అడపాదడపా వింటూనే ఉన్నాం. అలాంటిది 2020లో ఒక్క స్నాచింగ్ కూడా నమోదు కాలేదు. దాంతోపాటు ఇతర నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి. పకడ్బందీ పహారా, సీసీ కెమెరాల నిఘా, కేసుల ఛేదనలో చాకచక్యం కీలకంగా �