Home » vaping-related apps
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ వ్యాపింగ్ (మత్తును పీల్చే) యాప్స్ బ్యాన్ చేసింది. ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే 181 వ్యాపింగ్ సంబంధిత యాప్స్‌ను ఆపిల్ స్టోర్ నుంచి నిషేధిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ-సిగరేట్ యూజర్లు ఎక్కువగా ఈ యాప్స్ వాడుతున్నారు.