-
Home » Varalakshmi Sarath Kumar Selfies with Vijay in Flight
Varalakshmi Sarath Kumar Selfies with Vijay in Flight
Varalakshmi Sarath Kumar Selfies with Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్‌తో ఫ్లైట్‌లో సెల్ఫీలు దిగుతూ హడావిడి చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్
September 2, 2022 / 09:29 AM IST
తమిళ స్టార్ హీరో విజయ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, లేడీ విలన్ వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఫ్లైట్ లో వెళ్తుండగా, వరలక్ష్మి విజయ్ పక్క సీట్ లో కూర్చొని అతనితో సెల్ఫీలు దిగి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి హంగామా చేసింది. ఈ ఫో�