Home » Varalaxmi Sarathkumar Engagement
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్దేవ్ ని నేడు నిశ్చితార్థం చేసుకుంది. వీరి నిశ్చితార్థం ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం చేసుకొని ఫొటోలతో అందరిని ఆశ్చర్యపరిచింది.