Home » Varanasi District Court
జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉన్నట్లుగా హిందు ప్రతినిధులు చెబుతున్న వాజూ ఖానా మినహా అంతటా సర్వే చేసుకునేంందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో భారత పురావస్తూ పరిశోధనా సంస్థ జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించనుంది.
జ్ఞానవాపి మసీదులో శృంగేరి గౌరి విగ్రహం వద్ద పూజల నిర్వహణపై హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. జ్ఞానవాపి కేసు విచారణ నేపథ్యంలో వారణాసిలో హై అలర్
ఇప్పటికే అన్ని ఆధారాలను కోర్టు ముందుంచామని...అది హిందూ ఆలయమే అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని హిందూ సంస్థల న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అసలు పిటిషన్లు విచారణకు అర్హం కాదని ముస్లిం సంఘాల న్యాయవాదులు వాదించారు.