Home » Varanasi loksabha
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే యూపీలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు.
ప్రియాంక గాంధీ పోటీ గురించి చాలా రోజులుగానే చర్చ జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రియాంక.. కొద్ది రోజుల క్రితమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆమె సోనియా, రాహుల్ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేసేవారు.