-
Home » Varanasi title controversy
Varanasi title controversy
"వారణాసి" టైటిల్ వివాదం.. ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు.. చిక్కుల్లో రాజమౌళి
November 18, 2025 / 11:01 AM IST
వారణాసి టైటిల్ మాది అంటూ దర్శకుడు రాజమౌళిపై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు నమోదయ్యింది. (Varanasi)ఈ మేరకు రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ సంస్థ నుంచి ఈ ఫిర్యాదు నమోదు అయ్యింది.