-
Home » Varieties of Basmati Rice
Varieties of Basmati Rice
అధిక దిగుబడినిచ్చే ఖరీఫ్‌కు అనువైన బాస్మతి వరి రకాలు
June 5, 2024 / 02:23 PM IST
Basmati Rice : బాసుమతి అంటే సువాసన గలది అని అర్థం . భారతదేశం నలుమూలలా సువాసన గలిగిన ధాన్యం రకాలను చాలా కాలం నుండి పండిస్తున్నారు.