Home » Varieties Of Jagitya Rice
తెలంగాణలో వరి అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. చెరువులు, కాలువలు, బోరు బావుల కింద సాగుచేస్తుంటారు రైతులు. ఆయా ప్రాంతాలు, పరిస్థితులను బట్టి రకాలను ఎంచుకోని సాగుచేస్తుంటారు రైతులు. చెరువులు, కాలువల కింద, దీర్ఘ, మధ్య కాలిక రకాలను సాగుచేస్తుండగా,
సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు.