Home » Varieties of Sugarcane
Varieties of Sugarcane : రసాయన ఎరువులు వేసినా మొక్కల వేర్లు క్షీణించి వుండటంవల్ల పోషకాలను తీసుకోలేవు. విత్తనం సరైన మొతాదులో పెట్టినా మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది.
చౌడు భూములు అంటే భూ సారం తగ్గిపోయి, లవణాల శాతం అధికంగా వుండే భూములు. భూమిలో ఉప్పుశాతం ఎక్కువగా ప్రాంతాల్లో చెరకు మొక్కలు చనిపోయి పొలంలో అక్కడక్కడా ఖాళీలు ఏర్పడతాయి.