Variety - Jagtial Sannalu (JGL 1798)

    Varieties Of Jagitya Rice : ఖరీఫ్ కు అనువైన జగిత్యాల వరి రకాలు

    June 13, 2023 / 12:15 PM IST

    సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను  అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు.

10TV Telugu News