-
Home » various courts
various courts
Pending Cases : దేశంలో 4.70కోట్ల కేసులు పెండింగ్ : కేంద్రం
March 26, 2022 / 12:26 PM IST
పెండింగ్ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థ పరిధిలోనిదని, ఆయా కోర్టుల్లో పలు రకాల కేసుల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితీ నిర్దేశించలేదన్నారు. జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు.