Home » Varisu Collections
తమిళ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. విజయ్ ఇప్పటివరకు ఇలాంటి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సినిమా చేయకపోవడంతో అక్కడ ప్లస్ అయింది. తమిళ్ లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. స్టార్ హీరో సినిమా అవ్వడం, పండగకు రిలీజ్ అవ్వడంతో మొదటి మూడు రోజుల్లోనే వరిసు సి
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ రిలీజ్కు ముందే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుండటంతో ఇటు టాలీవుడ్లోనూ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్స�