-
Home » Varisu hits 300 crores collections
Varisu hits 300 crores collections
Varisu Collections : 300 కోట్లు కొల్లగొట్టిన వారసుడు.. ప్రాఫిట్స్ వచ్చినట్టా?? లేనట్టా?
February 7, 2023 / 07:31 AM IST
తమిళ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. విజయ్ ఇప్పటివరకు ఇలాంటి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సినిమా చేయకపోవడంతో అక్కడ ప్లస్ అయింది. తమిళ్ లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. స్టార్ హీరో సినిమా అవ్వడం, పండగకు రిలీజ్ అవ్వడంతో మొదటి మూడు రోజుల్లోనే వరిసు సి