Home » Varisu OTT
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'వరిసు'. బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసిన ఈ మూవీ ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా మూవీ టీం ఓటిటి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత �