Home » Varsha Bollamma latest photos
వర్ష బొల్లమ్మ 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా వర్ష బొల్లమ్మ తన చీర వర్ణాలతో మెస్మరైజ్ చేశారు.