Home » Varsha photo shoot
జబర్దస్త్ తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది వర్ష. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే వర్ష తాజాగా ఇలా బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ టైట్ ఫిట్ లో హాట్ ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది.
వర్ష అంతకుముందు కొన్ని సీరియల్స్ లో నటించినా పెద్దగా పాపులర్ కాలేదు.. అయితే ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుటి నుంచి ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది..