Home » Varshitha's case
చిత్తూరు జిల్లాలో గత సంవత్సరం ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్నారి వర్షితపై కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన రఫి అనే నిందితుడిని దోషిగా తేలుస్తూ ఉరి శిక్ష విధించింది కోర్ట