Home » Varsity High Honors Awards
11 ఏళ్ల పసిప్రాయం అంటే అమ్మతో ఆటలు..నాన్నతో షికార్లు. తోటి పిల్లలతో ఆటలు ఇవే ఆ వయస్సు పిల్లలు చేసేవి. కానీ ఓ 11 చిన్నారి మాత్రం ఏకంగా ప్రపంచంలోనే అత్యంత తెలివైన వారి లిస్టులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని అత్యంత తెలివైనవాళ్లలో భారత సంతతికి చె�