Home » varudu kaavalenu movie
ఎప్పుడు ఏ పాట ఎంత వైరల్ అవుతుందో.. ఏ పోస్ట్ ఎప్పుడు సెన్సేషన్ అవుతుందో చెప్పలేకపోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి కనిపిస్తుంది. ఇది సినిమా పాటల నుండి షార్ట్ వీడియోల వరకు ఏదైనా..
''వరుడు కావలెను'' సినిమా రిలీజ్ కు ముందే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాని బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రముఖ పాటల రచయితపై కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం ఈ చిత్రంలోని “దిగుదిగు దిగు నాగ” పాట.