Home » Varun Dhawan Bhediya Movie Trialer Released
'స్టూడెంట్ అఫ్ ది ఇయర్' సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు "వరుణ్ ధావన్". ఈ యువ కథానాయకుడు ఇప్పుడు ఒక సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దాదాపు రూ.220 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తోడేలు మన