Home » Varun Lavanya Love Story
వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ తమ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. వీరిద్దరూ గతంలో మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలు కలిసి చేశారు.