Home » Varun Lavanya Wedding
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలోని(Italy) టుస్కానీ నగరంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కూడా ఇటలీ చేరుకుంది.
ఇప్పటికే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లావణ్య వరుణ్ లు ఇటలీకి వెళ్లారు. కొంతమంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీకి వెళ్లారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, తన భార్య అన్నాలెజనోవాతో కలిసి ఇటలీ ప్రయాణమయ్యారు.