Home » Varun Sandesh in Shiva Mala
హీరో వరుణ్ సందేశ్ శివ మాల వేసుకున్నారు. ఇటీవల స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని దర్శించి ఫోటోలు పోస్ట్ చేశారు. దీంతో వరుణ్ సందేశ్ మాలలో ఫోటోలు పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి.