-
Home » Varun Sandesh wife Vithika Sheru
Varun Sandesh wife Vithika Sheru
సముద్రపు ఒడ్డున వితికా.. క్యూట్ ఫోటోలు వైరల్
May 20, 2026 / 11:16 AM ISTహీరో వరుణ్ సందేశ్ భార్య వితికా (Vithika Sheru) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సముద్రపు ఒడ్డున ఉన్న వితికా ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.