Home » Varun Tej 13
మెగా హీరో వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ ‘గని’ బాక్సాఫీస్ వద్ద యవరేజ్ మూవీగా నిలవడంతో, తన నెక్ట్స్ చిత్రాన్ని ఆడియెన్స్ మెచ్చే విధంగా తెరకెక్కిస్తానని వరుణ్ తేజ్ గతంలోనే వెల్లడించాడు. ఇక ఈ హీరో ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్త�