Home » varun tej marriage
నవంబర్ 1న ఏడడుగులు ఒకటి కాబోతున్న వరుణ్, లావణ్య ఇటలీ బయలుదేరారు.
తాజాగా లావణ్య - వరుణ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. జూన్ మొదటి వారలో వీరి నిశ్చితార్థం ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది.
టాలీవుడ్ లో ఉన్నమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికి షాక్ ఇచ్చాడు. తాజాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ వివ