Home » Varuna
డ్రంక్ అండ్ డ్రైవ్ లపై ఎంతగా అవగాహన కల్పించినా ఏమాత్రం చెవికి ఎక్కటంలేదు. మద్యం తాగి వాహనాలు నడుపుతు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రయివేట్ ట్రావెల్స్ డ్రైవర్లు కూడా ఏమాత్రం అతీతంగా కాదన్నట్లుగా ఉన్నారు. మే 15న RTA అధికారులు నిర్వహ�