-
Home » Vasamsetti Subash
Vasamsetti Subash
రైతుల పేరుతో రాజకీయాలు వద్దు.. వైఎస్ జగన్కు మంత్రి సుభాష్ కౌంటర్!
August 5, 2026 / 03:22 PM ISTVasamsetti Subash : రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటించారని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు గుప్పించారు.