Home » Vasanthi Krishnan Photos
సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ అయ్యప్ప మాల వేసుకోవడంతో ఇటీవల పడిపూజ నిర్వహించారు. తాజాగా ఈ పూజకు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది వాసంతి.