Home » Vashist
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘బింబిసార’. మొసలిపైనుంచి నడుచుకుంటూ బింబిసారుడు వెళ్లే సీన్ టీజర్ మొత్తానికి హైలైట్.
నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’య మూవీ టీజర్ వచ్చేస్తోంది..
కళ్యాణ్ రామ్ కెరీర్లో హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘బింబిసార’ రెండు భాగాలుగా రానుంది..
మైథాలజీ బ్యాక్ డ్రాప్లో, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘‘బింబిసార’’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు..